Osmania Doctors Performs Miracle Surgery : బిగ్ బ్రేకింగ్, వైద్య రంగంలో సరికొ త్త చరిత్ర,ఉస్మానియా డాక్టర్ల ‘36 గంటల’ అద్భుతం

Osmania Doctors Performs Miracle Surgery :ప్రజా దీవెన, హైద రాబాద్:వైద్య వి జ్ఞాన చరిత్రలోనే సరికొత్త అ ధ్యాయాన్ని లిఖిస్తూ… ఒకే ఒక్క రోగికి, ఒకేసారి ఏకంగా ఐ దు అవయ వాలను మార్పిడి చేసి దేశాన్ని విస్మ యానికి గు రిచేశారు మ న ఉస్మాని యా జనరల్ హాస్పిటల్ వైద్యులు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల ఒక యువ ఇంజనీర్ కు పునర్జ న్మ ప్రసాదించిన ఈ అరుదైన ‘మెగా సర్జరీ’ ఇప్పుడు దేశవ్యా ప్తంగా సంచలనం గా మారింది. ఇది మామూలు సర్జరీ కా దు, మృత్యు వుతో చేసిన సుదీర్ఘ పోరాటం. ఉ స్మానియాకు చెందిన నిపు ణులైన వైద్య బృందం, సి బ్బంది ఏకబిగిన 36 గంటల పాటు శస్త్రచికిత్స గదిలోనే ఉండి, క్ష ణం కూడా విశ్ర మించకుండా శ్రమించారు.
మానవ శరీరంలో అత్యంత కీ లకమైన జీర్ణాశయం (Sto mach),డ్యూడెనమ్ (Duodenum), ప్యాంక్రియాస్ (Panc reas), చిన్న పేగు (Small Intestine), పెద్దపే గు (Large Intestine) ఈ ఐదు అవయవాలను ఒకేసారి విజయ వం తంగా మార్పిడి (Multi-viscer al Transplantation) చే సి, భారతదేశ వైద్య రంగంలోనే ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు
జాతీయ వైద్యుల దినోత్సవం (Na tional Doctors’ Day) రోజే ఈ చారిత్రాత్మక విజయం నమోదు కా వడం విశేషం. ఈ అద్భుత ఘనత పై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రే వం త్ రెడ్డి స్పందిస్తూ, వైద్య బృం దానికి మరియు సిబ్బందికి త న హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
సరిగ్గా డాక్ట ర్స్ డే రోజే ఉస్మానియా వైద్యులు ఈ అసాధా రణ విజయా న్ని సాధించడం యా వత్ వైద్య వృత్తికే ఒక గొప్ప ఆద ర్శం. ప్రభుత్వ వైద్యుల్లోని ప్రతిభ కు, నిబద్ధతకు ఈ రికార్డే నిదర్శ న మని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రె డ్డి, ముఖ్యమంత్రి తెలి పారు. ప్రభు త్వ ఆసుపత్రిలో ఇలాంటి ప్రపంచ స్థాయి చికి త్స సాధ్యమేనని నిరూ పించిన ఉస్మా నియా హీరోలకు ఇ ప్పుడు సోషల్ మీడియా వేదికగా నెటి జన్లు సైతం సలాం కొడుతు న్నారు.





