Osmania Doctors Performs Miracle Surgery : బిగ్ బ్రేకింగ్, వైద్య రంగంలో సరికొ త్త చరిత్ర,ఉస్మానియా డాక్టర్ల ‘36 గంటల’ అద్భుతం

Osmania Doctors Performs Miracle Surgery :ప్రజా దీవెన, హైద రాబాద్:వైద్య వి జ్ఞాన చరిత్రలోనే సరికొత్త అ ధ్యాయాన్ని లిఖిస్తూ... ఒకే ఒక్క రోగికి, ఒకేసారి ఏకంగా ఐ దు అవయ వాలను మార్పిడి చేసి దేశాన్ని విస్మ యానికి గు రిచేశారు మ న ఉస్మాని యా జనరల్ హాస్పిటల్ వైద్యులు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల ఒక యువ ఇంజనీర్‌ కు పునర్జ న్మ ప్రసాదించిన ఈ అరుదైన ‘మెగా సర్జరీ’ ఇప్పుడు దేశవ్యా ప్తంగా సంచలనం గా మారింది....