Paddy center surprise visit MP MLA: బిగ్ బ్రేకింగ్, అయిటిపాముల ధా న్యం కొనుగోలు కేంద్రంలో ఎంపీ, ఎ మ్మెల్యేల మెరుపు తనిఖీ
Paddy center surprise visit MP MLA : ప్రజా దీవెన, నకిరే కల్: రైతులకు న మ్మకం ఇవ్వడమే కాకుండా క్షేత్ర స్థా యిలో ఏం జరుగుతుందో లైవ్ గా తెలుసుకోవడానికి భువ నగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరే కల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఒక్కసారిగా కట్టంగూర్ మండ లం ఐటిపాముల ధా న్యం కొనుగోలు కేంద్రంలో ల్యాండ్ అ య్యారు. కేవలం ఫొటోలకే పరి మితం కాకుండా నేరుగా కాంటాల (తూకం) దగ్గరికి వెళ్లి...