Panchayat Secretary ACB Trap : బిగ్ బ్రేకింగ్, రూ.15 వేల లంచం తో ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి, కాంట్రాక్ట్ కారోబార్
Panchayat Secretary ACB Trap : ప్రజా దీవెన, సిద్దిపేట: ప్రభుత్వ కార్యాలయంలో లంచం తీసు కుంటూ పంచాయతీ కార్యదర్శి, కాంట్రాక్ట్ కరోబార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కా రు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మం డలం జక్కాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జక్కాపూర్ గ్రామ పం చాయతీ కార్యదర్శి బి. అరుణ, కాంట్రాక్ట్ కరోబార్ దాసరి సంతోష్‌లు ఓ వ్యక్తికి చెం దిన రెండు ఇళ్ల మ్యుటేషన్ దర ఖాస్తు ఫైలును ముందుకు పంపించి, ప్రక్రియను పూర్తి చేసేందు కు లంచం...