Parlament subquota Backward Classes : ప్రజా దీ వెన, హైదరాబాద్: బీసీల ఐకాన్ మహాత్మ జ్యోతిబాపూలే 200 జయంతి సం దర్భంగా మొదటి సారిగా పార్లమెం టు లో ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించడం అభి నం దనీయమని, కానీ పూలే ఆశయాలు అమలు చేయడా నికి ప్రధాని నరేంద్ర మో డీ పాటుపడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆకాక్షించారు.
ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16, 17,18 తేదీల లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏ ర్పా టు చేసి మహిళా బిల్లు ఆమోదం చేసుకుంటున్న కేంద్ర ప్ర భుత్వం మహిళా బిల్లు కంటే ముందు జాతీయ స్థాయిలో అఖిలపక్ష స మావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పా ర్టీ ల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆ యన కోరారు.
దేశంలో మెజార్టీరాజకీయ పార్టీలు మహిళా బిల్లు యొక్క ల క్ష్యం నెర వేరాలంటే బీసీ మహిళలకు సబ్ కోట కల్పించా ల ని డిమాండ్ చేస్తు న్నారని ఈ విషయాలను కేంద్రం ప రిగ ణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. దేశంలోని అన్ని రా జకీయ పార్టీలు కూడా మహిళా బిల్లుపై గోడ మీది పిల్లి వా టంగా వ్యవహరిం చకుండా బీసీ కోటపై తమ రాజకీయ వి ధానాన్ని ప్రకటించి రేపు16వ తేదీన జరిగే పార్లమెంటు స మావేశాల్లో బీసీ మహిళల సబ్ కోటకోసం పట్టుబట్టాలని ఆ యన డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లులో బీసీ మహిళ కల్పించే వ రకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉ ధృతం చేస్తామని అందు లో భాగంగానే రేపు 13 వ తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాదులోని అసెంబ్లీ ఎదురు గా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేపడతామని, అదేవిధంగా ఈనెల 16 వ తేదీన ఢిల్లీలో పార్లమెంట్ ముట్ట డి కార్యక్రమం చేపడతా మని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.