Parlament subquota Backward Classes : బీసీ మహిళ సబ్ కోటపై రాజకీయ పార్టీలన్నీ తమ వైఖరి ప్రకటించాలి
Parlament subquota Backward Classes : ప్రజా దీ వెన, హైదరాబాద్: బీసీల ఐకాన్ మహాత్మ జ్యోతిబాపూలే 200 జయంతి సం దర్భంగా మొదటి సారిగా పార్లమెం టు లో ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించడం అభి నం దనీయమని, కానీ పూలే ఆశయాలు అమలు చేయడా నికి ప్రధాని నరేంద్ర మో డీ పాటుపడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆకాక్షించారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16, 17,18...