PCC Ex President MP : మాజీఎంపీ హనుమంతరావు ఆందోళన, కేంద్రంచర్యలతో దక్షిణాదికి తీరనినష్టం
మాజీ ఎంపీ హనుమంతరావు ఆం దోళన, కేంద్రంచర్యలతో దక్షిణాదికి తీరని నష్టం PCC Ex President MP : ప్రజా దీవెన, నల్లగొండ: డిలిమి టేషన్ దక్షిణ భారతానికి భారీ నష్టం చేస్తుందని మాజీ రా జ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (విహెచ్) ఘాటుగా హెచ్చరించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం ఆయ న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతతో కలిసి ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘాటువ్యాఖ్యలు చే శారు. జనాభా ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేయడం వల్ల దక్షిణానికి...