PccNalgondaCongress : పార్టీవిధేయుడైన సమన్వయకర్తకే జిల్లాకాంగ్రెస్ అధ్యక్షునిగా అవకాశం
PccNalgondaCongress : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక పారదర్శకంగా, ప్రజాస్వామ్య యుతంగానిర్వహించడం జరుగు తుందని ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ విశ్వరంజన్ మహంతి అ న్నారు.డిసిసి అధ్యక్షుడు ఎంపిక కు సంబంధించి శనివారo నల్లగొండ లోని మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి క్యాంప్ కార్యాలయంలో అబ్జర్వర్ సంపత్ కుమార్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ లతో కలిసి పార్టీ శ్రే ణులతో సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య యుతంగా,పార్టీ...