PD Act on paddy missing : బిగ్ బ్రేకింగ్, రూ. 73 కోట్లధాన్యం ‘గల్లంతు’ డ్రామా, టీఆర్పీ నేత వట్టె జానయ్యపై పీడీ యాక్ట్ ఉక్కుపాదం ?
PD Act on paddy missing : ప్రజా దీవెన, సూర్యా పేట: రైస్ మిల్లుల చాటున సాగిన అపార ధాన్యం దందా గుట్టు రట్టైం ది. కోట్ల విలువైన ధాన్యాన్ని మాయం చేసిన వ్యవహా రంలో టీఆర్పీ జనర ల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్‌కు విజిలె న్స్ అధికారులు షాకి చ్చారు. సామాన్య నేరారోప ణ లతో సరిపెట్టకుండా ఆయనపై ఏకంగా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ...