Peddapalli surprise AE ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వేటలో చిక్కిన పెద్ద పల్లి ఏఈ, ఆపరేషన్ శ్మశాన వాటిక రూ.2లక్షల లంచం, ఇంట్లో కోట్ల గుట్టురట్టు 

Peddapalli surprise AE ACB Trap : ప్రజా దీవెన పెద్ద పల్లి: పెద్దపల్లిలో ఒక పక్క చనిపోయిన వారి అంతి మ సం స్కారాల కోసం శ్మశానవాటి కల అభివృద్ధి పనులు జరిగా యి. కానీ, అక్కడి మున్సిపల్ ఆఫీసు లో ఉన్న ఒక అధికా రికి మాత్రం ‘అవినీతి ఆకలి’ తీరలేదు. చివరికి, అదే శ్మశాన వాటిక బిల్లుల వ్యవహా రం ఆయన పాలిట యమపాశం గా మారింది. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవడమే కాకుండా, ఇంట్లో దాచిన నోట్ల కట్టల...