People-Centric Journalism : ప్రజల పక్షాన పని చేసే జర్నలిజం వ్యవస్థ అవసరo
-- రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి People-Centric Journalism : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ :ప్రజల పక్షాన పని చేసే జర్నలిజం వ్యవస్థ అవసరమని రాష్ట్ర మీ డియా అకాడమీ చైర్మన్ కే. శ్రీని వాసరెడ్డి అన్నారు. జర్నలి స్టులు వృత్తి గౌరవాన్ని నిలబెట్టేలా పని చేయాలని పిలుపుని చ్చారు. రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం న ల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమా వేశ మందిరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సామాజిక మాధ్య మాలపై నిర్వ హించిన...