Petol deisle prices onceagain hiked : బిగ్ బ్రేకింగ్, వాహనదారులకు ‘షాక్ సర్క్యూట్’, మళ్లీ పెరిగిన ఇంధన మంటలు
Petol deisle prices onceagain hiked : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: రెండ్రోజుల ముచ్చట తీరకముందే కేంద్రం గట్టి ఝలక్ ఇచ్చింది. మీరు విన్నది ని జమే బాస్ బంకుకెళ్లి "ఫు ల్ ట్యాంక్" అని ధీమాగా చెప్పే రోజులు మళ్లీ పోయాయి. నాలుగు రోజులు కూడా తిరక్కుండానే కేంద్ర ప్రభుత్వం వా హనదారుల జేబులకు రెండోసారి చిల్లు పెట్టింది.తాజా రేట్ల ‘పెంపు’ లెక్కల ప్రకారం పెట్రోల్ లీటరుకు 86 పైసలు, డీజిల్ లీట రు కు 83 పైసలు చొప్పున పెంచుతూ...