Petrol diesel CNG prices hiked : బిగ్ బ్రేకింగ్, రేపటి నుంచే పెట్రోమంటలు, వాహనదారుల జేబులకు భారీచిల్లు
Petrol diesel CNG prices hiked : ప్రజా దీవెన, న్యూఢి ల్లీ: రేపటి సూ ర్యోదయం దేశవ్యాప్తంగా సామా న్యుల జేబు లపై గట్టి దెబ్బేయ బో తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను పెం చుతూ చమురు సంస్థలు తీసుకు న్న నిర్ణయం రేపు ఉద యం 6 గం టల నుంచి అమల్లోకి రానుంది.ఈ ధరల పెంపు తో రవాణా భారమై, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పె రిగే అవకాశం కనిపిస్తోంది. పెరుగుతున్న అంతర్జాతీయ ముడి చమురు ధరల...