
Petrol diesel prices onceagain hiked : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ఓ వైపు వేసవికాలం మంటల్లో చి క్కి విలవిలలాడుతోన్న సామా న్యుడు మీదమీద పడి పెరుగు తోన్న పెట్రోల్ ధరలను చూసి మళ్లీ అ దే బాదుడు అదే ల బోదిబోమంటున్నాడు. పొద్దున్నే లేచి బండి తీద్దా మంటేనే గుండె జల్లుమనే పరిస్థి తులు కనబడుతున్నాయి. అంత ర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు సెగలు కక్కుతుండ టంతో, దేశీ యంగా ఇంధన ధరలు మరోసారి పైపైకి ఎగబా కాయి.ఫలితంగా, దేశ రాజధాని నుండి తెలుగు రాష్ట్రాల దాకా వాహనదారుల జేబులకు భారీ చిల్లు పడుతోంది. ఎ క్కడ ఎం త రేటు పెరిగిందో ఓసారి గుండె రాయి చేసుకుని తెలుసుకోవాల్సిందే.
దేశ వ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, తెలం గాణ రా ష్ట్రాల్లో తాజా పెట్రోల్, డీజిల్ ధర లు ఇలా ఉన్నా యి. హైదరాబాద్ నగరంలో పెట్రోల్, రూ. 115. 62, డీజిల్ రూ. 103. 76 లు కాగా వి జయవాడలో రూ. 11 7.16 రూ. 104.89, తిరుపతి లో రూ. 117. 08, రూ. 104.75, విశాఖపట్నం లో రూ. 116.39, రూ. 104.11, న్యూఢిల్లీ రూ. 102 .12 రూ. 95. 20 చొప్పున ధరలు ప్రస్తుతం కొన సాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే వి జయవాడ లీటర్ పెట్రోల్ రూ. 11 7.16తో టాప్‌లో నిలిచి వాహనదారులకు చుక్క లు చూపిస్తోందని చె ప్పవచ్చు ఢిల్లీ కంటే మన దగ్గరే ఎ క్కు వ కావడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీతో పోలిస్తే మన తె లుగు రా ష్ట్రాల్లో లీటర్ పెట్రోల్‌పై దాదాపు 1 3 నుండి 15 రూపాయలు అదనం గా భారం పడుతోందనేది బహిరంగ వి షయమే. ఇదిలా ఉండగా లీటర్ కొట్టించాలంటేనే వందలనో ట్లు ఇట్టే కరి గి పోతున్నాయి. ఈ లెక్క న చూస్తుంటే సైకిల్ తొక్కడం లేదా ఈవీ (EV) బండ్ల వైపు మారడం రూటు మా ర్చడమే బెస్ట్ ఆప్షన్ లా గా కనిపిస్తోందనడంలో ఆశ్చర్యమే మీ లేదని చెప్పవచ్చు.




