Petrol diesel prices onceagain hiked : బిగ్ బ్రేకింగ్, మళ్ళీమళ్లీ ‘పెట్రో’ మంటలు, లబోదిబోమంటున్న సామాన్యుడు

  Petrol diesel prices onceagain hiked :  ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ఓ వైపు వేసవికాలం మంటల్లో చి క్కి విలవిలలాడుతోన్న సామా న్యుడు మీదమీద పడి పెరుగు తోన్న పెట్రోల్ ధరలను చూసి మళ్లీ అ దే బాదుడు అదే ల బోదిబోమంటున్నాడు. పొద్దున్నే లేచి బండి తీద్దా మంటేనే గుండె జల్లుమనే పరిస్థి తులు కనబడుతున్నాయి. అంత ర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు సెగలు కక్కుతుండ టంతో, దేశీ యంగా ఇంధన ధరలు మరోసారి పైపైకి ఎగబా కాయి.ఫలితంగా, దేశ...