Plastic Currency Notes : బిగ్ బ్రేకింగ్, కాగితపు నోట్లకిక చె ల్లు, జేబుల్లోకి రాబోతున్న సూప ర్ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు
Plastic Currency Notes : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: తడిస్తే ముద్దయిపోయేది లేదు, నలిపితే చిరిగిపోయేది లేదు. త్వర లోనే మన పర్సుల్లోకి సరికొత్త పాలి మర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు చేర బోతున్నాయి. దేశంలో రూ.10, రూ.20 విలువ కలిగిన 100 కో ట్ల ప్లాస్టిక్ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించేం దుకు ఆర్బీఐ (RBI) పంపిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సా ధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఇవి చాలా కాలం మన్నికగా ఉంటాయి....