Pm Modi Appeal : ప్రధాని మోదీ కీలకవ్యాఖ్య, యుద్ధ మేఘాలు అలుముకు న్నా భారతీయులకు ‘కవచం’లా కేంద్ర ప్రభుత్వం

  Pm Modi Appeal :  ప్రజా దీవెన, హైదరాబాద్: సికింద్రా బాద్ పరేడ్ గ్రౌండ్ సాక్షిగా ప్రధాని న రేంద్ర మోదీ దేశ భవిష్య త్తుపై ఒక పక్కా రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా గొలుసు (Supply Chain) అస్తవ్య స్త మైనా, యుద్ధ మేఘాలు చము రు ధరలను ఉడికించినా భారతీ యులపై ఆ భారం పడకుండా ప్ర భుత్వం ఒక 'కవ చం'లా నిలిచింద ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉ ద్ఘాటిం చారు. ఈ ప్రసంగంలో అంద...