Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 2:45 pm Posted by : praja deveena

Pm Modi hot comments West Bengal : బిగ్ బ్రేకింగ్, ప్రధాని మోదీ సంచల న వ్యాఖ్య, పశ్చిమ బెంగాల్‌ భారీ పోలింగ్ ప్రజాస్వామ్యానికొచ్చిన మాస్ అప్‌వోట్

Pm Modi hot comments West Bengal: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో తొలి దశ పోలింగ్ భారీగా న మోదైందని, ఇది కేవలం ఓటింగ్ కాదు, ప్రజాస్వామ్యానికి వ చ్చిన మాస్ అప్‌వోట్” అంటూ ప్ర ధాన మంత్రి నరేంద్ర మో దీ (Narendra Modi) వ్యాఖ్యానించారు. ఈ హైటర్నౌట్ చూసి తృణమూల్ కాంగ్రెస్ (All India Trinamool Congr ess)లో టెన్షన్ పెరిగిందని ఇంకా హెచ్చరిక మోడ్‌లోకి వెళ్లి “రి జల్ట్స్ తర్వాత అన్ని ఫైల్స్ ఓపెన్ అవుతాయని, ప్రతి అన్యా యం బయటపడుతుందని, ఇది మోదీ గ్యారంటీ” అంటూ సుస్పష్టమైన సందేశం ఇచ్చారు.

బెంగాల్ విప్లవాల గడ్డ అని, మే 4 వ తేదీ తర్వాత రుణ మూల్ కాం గ్రెస్ (TMC) గూండాల కు హైడ్ అవ్వడానికి ప్లేస్ ఉండదని, జంగి ల్ రాజ్ కి ఎండ్ కార్డ్ దగ్గర్లోనే ఉంద ని ఘాటుగా స్పందించారు.అలాగే మహిళా భద్రత, గౌరవం, సాధికార త తమ అజెండాలో టాప్ ప్రైయా రిటీ అని హైలై ట్ చేశారు. “ఇక చా లించింది” మోడ్‌లో బెంగాల్ మహి ళ లు కూడా మార్పు కోరుకుంటు న్నారని చెప్పారు.

బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారు

బెంగాల్ ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, కచ్చితం గా మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అ మిత్ షా పునరుద్ఘాటించారు. అంతకుముందు ఆయన ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బెంగా ల్లో మొదటి దశ 152 సీట్లలో పో లింగ్ జరగగా 110+ సీట్లు భారతీ య జనతా పార్టీ ( Bharat iya Ja nata Party) ఖాతాలో పడతాయ ని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి మో డల్ కు ఓటు పడిందని దీదీ ఎగ్జిట్ టైంకు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మమతా బెనర్జీపై నేరుగా రా జ కీయ బాణాలు సందించారు. బెంగాల్‌ను బయటనుంచి ఎ వరు రూల్ చేస్తారనే వదంతులు ఫేక్ అ ని, ఇక్కడ పు ట్టి, బెంగాలీ మాట్లాడే వ్యక్తే సీఎం అవుతారని స్పష్టం చేశారు.