Pm Modi hot comments West Bengal : బిగ్ బ్రేకింగ్, ప్రధాని మోదీ సంచల న వ్యాఖ్య, పశ్చిమ బెంగాల్ భారీ పోలింగ్ ప్రజాస్వామ్యానికొచ్చిన మాస్ అప్‌వోట్
Pm Modi hot comments West Bengal: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో తొలి దశ పోలింగ్ భారీగా న మోదైందని, ఇది కేవలం ఓటింగ్ కాదు, ప్రజాస్వామ్యానికి వ చ్చిన మాస్ అప్‌వోట్” అంటూ ప్ర ధాన మంత్రి నరేంద్ర మో దీ (Narendra Modi) వ్యాఖ్యానించారు. ఈ హైటర్నౌట్ చూసి తృణమూల్ కాంగ్రెస్ (All India Trinamool Congr ess)లో టెన్షన్ పెరిగిందని ఇంకా హెచ్చరిక మోడ్‌లోకి వెళ్లి “రి జల్ట్స్ తర్వాత అన్ని ఫైల్స్ ఓపెన్ అవుతాయని, ప్రతి...