IndiaOpinionPoliticsజాతీయంతెలంగాణహైదరాబాద్

Pm Modi women bill 2026 : ప్రధాని నరేంద్రమోదీ సంచలనవ్యాఖ్య, మహిళ బిల్లును వ్యతిరేకించే వారికి పొలిటికల్ షాక్

 

Pm Modi women bill 2026 : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజకీయ దిశను పూర్తిగా మార్చేసే సంస్కరణలకు నాం ది పలికిన రోజు అంటూ చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఆ సందర్భం, అప్పట్లో ప్రధా ని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాస్తవంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకు లు చెబుతున్నారు.లోక్ సభలో మహిళలకు 33 శాతం రిజ ర్వేషన్లు కల్పించే బిల్లులు ప్రవేశపెట్టిన రోజు గురువారం ఇ ది కేవలం చట్టసభల మార్పు కాదని దేశ భవిష్యత్ శక్తి సమీ కరణాలపై ప్రభావం చూపే నిర్ణయమని ప్రధాన మంత్రి నరేం ద్ర మోదీ మోదీ పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశం సంద ర్భంగా మాట్లాడుతూ స్పష్టం చేశారు.

“ఇది గిఫ్ట్ కాదు…హక్కు” అన్న ఆయన మాటలు ఇప్పుడు మహిళా నాయకత్వం పెరుగుతున్న నేప థ్యంలో మరింత ప్రాధాన్యం సంత రించుకున్నాయి.అప్పట్లోనే మహిళల స్వా వలంబన లేకుండా అభివృద్ధి అసంపూర్ణమని చెప్పిన కేం ద్రం ఇప్పుడు రాజకీయాల్లో మహి ళల భారీ ప్రవేశానికి దారి తీసింద న్నారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహిళానేతలు తమ శక్తిని నిరూపిస్తూ, విధానాల రూపక ల్పనలో కీలక పాత్రపోషిస్తున్నారన్నారు.

మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిం చిన పార్టీలపై మహిళా ఓ టర్లు ప్రభావం చూపుతారని అప్పట్లో చేసిన హెచ్చరికలు ఇ ప్పుడు నిజమవు తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమ వు తోందని, మహిళా ఓటు బ్యాంక్ కీలకంగా మారడంతో రిజ ర్వేషన్లకు మద్దతిచ్చిన పార్టీలే ఎన్నికల్లో పైచేయి సాధిస్తు న్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి.

డీలిమిటేషన్ భయాలు చెదిరిపోయాయా

ఉత్తర, దక్షిణ విభజనపై అప్పట్లో వచ్చిన విమర్శలను కేం ద్రం కొట్టి పారేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న డీలిమిటేష న్ ప్రక్రియలో ఏ రా ష్ట్రానికీ అన్యాయం జరగలేదనే వాదన కు బలంచేకూరిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ అసమానతల భయాలు క్ర మంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

బిల్లుపై క్రెడిట్ ఎవరికైనా సరే మ హిళలకు హక్కులు కల్పిం చడమే ముఖ్యమని అప్పట్లో మోదీ చెప్పి న మాటలు రాజ కీయ సంస్కృతి లో మార్పుకు నాంది అయ్యాయా అనే చ ర్చ మొదలైంది. అన్ని పార్టీ ల మహిళా నేతలు కలిసి పనిచే సే కొత్త రాజకీయ వాతావరణం ఏర్ప డుతున్నట్లు కనిపిస్తోం ది. ఏది ఏమైనా మొత్తానికి ఒకప్పుడు చర్చకు పరిమిత మై న మహిళా రిజర్వే షన్ ఇప్పుడు భారత రాజకీయాల్లో గేమ్‌ చేంజర్‌గా మారిందని, 20 29 తర్వాత భారత రాజకీయ ప టంలో మహిళల ఆధిపత్యం పె రుగుతుందా లేక ఇది కొత్త రాజకీ య పోటీకి దారితీస్తుందా అన్నది ఆసక్తికరంగా మా రిందని దేశంలోని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

   నరేంద్ర మోదీ భావోద్వేగ ప్రసంగం

చరిత్రను తిరగరాసే వేళ నారీ శక్తికి పట్టాభిషేకానికి పార్లమెం ట్ ప్రత్యేక సమావేశాలు ఒక చారిత్రక ఘట్టా నికి వేదికయ్యా యని చెప్పవచ్చు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే 13 1వ రాజ్యాంగ సవరణ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్ర ధాని నరేంద్ర మోదీ గంభీరంగా భావోద్వేగంతో ప్రసంగించా రు.ఈ బిల్లు కేవలం చట్టం కాదు, దేశ భవిష్య త్తుకు సరికొత్త దిశానిర్దేశం అని ఆ యన ఉద్ఘాటించారు. ప్రధాని ప్రసం గం లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి…

ఇది 30 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.”ఈ అడుగు 30 ఏళ్ల క్రిత మే పడాల్సింది” అని వ్యాఖ్యానించిన మోదీ, కాలంతో పా టు మనం మారాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఈ బిల్లు ను ఆమోదించడం ద్వారా ప్ర స్తుత పార్లమెంట్ ఒక సువర్ణా వకాశాన్ని అందిపుచ్చుకుంటోందని అన్నారు. వికసిత్ భార త్ అంటే కేవలం మౌలిక వసతులు కాదు.మహిళలకు అధి కారం ఇవ్వడం. నిర్ణయాధికారంలో మహిళలు భాగ స్వా ములైనప్పుడే దేశం కొత్త పుంతలు తొక్కుతుంది.

రాజకీయాల కంటే హక్కులే ముఖ్యమని, మహిళా రిజర్వే షన్ అం శాన్ని రాజకీయ కోణంలో చూడవ ద్దని విపక్షాలకు మోదీ విజ్ఞప్తి చేశా రు.క్రెడిట్ అవసరం లేదు ఈ బిల్లు వెనుక నా స్వార్థం లేదు, నాకు ఎ లాంటి క్రెడిట్ అక్కర్లేదు. ఇది మ హిళల హక్కు,” అని స్పష్టం చేశా రు. 30 ఏళ్లుగా ఈ బిల్లు ను అడ్డుకున్న వారిని మహిళలు క్షమించరని, ఈ బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే భవిష్యత్తులో మనుగడ ఉంటుందని హె చ్చరించారు. మహిళలు ఇప్పుడు కేవలం ఇళ్లకే పరిమితం కా దని, అత్యున్నత చట్టసభల్లో తమ వాటా కోరుతున్నార ని గుర్తుచేశారు.

కోటాపై స్పష్టతతో పాటు’ముందు 33శాతం ఆపై చర్చరిజ ర్వేషన్ల అ మలుపై వస్తున్న సందేహాలకు ప్రధాని చెక్ పెట్టా రు. తొలుత 33శా తం ప్రస్తుతానికి 33 శాతం రిజర్వే షన్లు అమలు చేయనివ్వాలని, ఆ తర్వాత ఓబీసీ మరియు ఇత ర వర్గాల కోటాపై సానుకూలంగా ఆలో చిద్దామని కోరారు. న్యాయం జరు గుతుందని “అత్యంత వెనుకబడి న వర్గానికి చెందిన నాకు ప్రధాని ప దవి దక్కింది. ఓబీసీలకు అన్యా యం జరగనివ్వనని హామీ ఇచ్చా రు. 2029 నాటికి రిజర్వే షన్లు అ మలు కాకపోతే అది మహిళలకు చేసే అన్యాయ మే అవుతుందని అభిప్రాయపడ్డారు.

విభజన రాజకీయాలకు స్వస్తి పల కాలని, ఉత్తర, దక్షిణ భా రతం అంటూ దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నాలు మానుకో వాలని ప్రధాని హి తవు పలికారు.ఏక భారత్ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశ మంతా ఒక్కటేనని, ప్రాంతీయ భే దాలకు తావులేదని పేర్కొన్నారు.చిన్న రాష్ట్రాల భద్రత విష యంలో రిజర్వేషన్ల ప్రక్రియలో చిన్న రాష్ట్రా లకు ఎలాంటి అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. మహిళా రిజర్వే ష న్ బిల్లుపై అన్ని పార్టీల మద్ద తు కోరిన ప్రధాన మంత్రి రేపు శుక్ర వారం పార్లమెంట్‌లో అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలు పుతూ అధికా రిక ప్రకటన చేయనున్నారు. దేశ సగం జనా భాకు రాజ్యాధికారం కల్పించే ఈ “మహాయజ్ఞం” లో అం ద రూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Related Articles

Back to top button