Pm Modi women bill 2026 : ప్రధాని నరేంద్రమోదీ సంచలనవ్యాఖ్య, మహిళ బిల్లును వ్యతిరేకించే వారికి పొలిటికల్ షాక్

  Pm Modi women bill 2026 : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజకీయ దిశను పూర్తిగా మార్చేసే సంస్కరణలకు నాం ది పలికిన రోజు అంటూ చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఆ సందర్భం, అప్పట్లో ప్రధా ని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాస్తవంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకు లు చెబుతున్నారు.లోక్ సభలో మహిళలకు 33 శాతం రిజ ర్వేషన్లు కల్పించే బిల్లులు ప్రవేశపెట్టిన రోజు గురువారం ఇ ది కేవలం చట్టసభల మార్పు కాదని దేశ భవిష్యత్...