PM Narendra Modi received sweden award : బిగ్ బ్రేకింగ్, గ్లోబల్ లీడర్‌షిప్ నెక్స్ట్ లెవెల్ , ప్రధాని మోడీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం

PM Narendra Modi received sweden award : ప్రజా దీవెన, స్టాక్‌ హోమ్: అంతర్జా తీయ దౌత్య రంగంలో సరికొత్త చరిత్ర లి ఖించబడింది. గ్లోబ ల్ పాలిటి క్స్‌ లో తనదైన ము ద్ర వేస్తూ దూసుకుపోతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖాతాలో మరో అరుదైన గ్లో బల్ మైల్‌స్టోన్ వ చ్చి చేరింది. స్వీడన్ ప్రభుత్వం తమ దేశ పు అత్యున్నత, అత్యంత ప్రతి ష్టాత్మక గౌరవ మైన రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలా ర్ స్టార్, క...