PoetAnde Sri : బిగ్ బ్రేకింగ్, ప్రముఖకవి అందెశ్రీ అస్తమయం, పలువురి నివాళులు

బిగ్ బ్రేకింగ్, ప్రముఖ కవి అందెశ్రీ అస్తమయం, పలువురి నివాళులు PoetAnde Sri :  ప్రజా దీవెన హైదరాబాద్: ప్రముఖ రచయిత, కవి అందెశ్రీ సోమవారం ఉదయం అస్తమించారు. తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తె లంగాణ’ సృష్టికర్త కూడా అయిన అందెశ్రీ (64) అనారోగ్యంతో కన్ను మూశారు. గత కొంతకాలంగా అనా రో గ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఆయన నివాసం లో ఈ తెల్లవారుజామున స్పృహ తప్పి పడిపోవడoతో కుటుంబీ కు లు గాంధీ ఆస్పత్రికి తరలించగా, గుండెపోటుతో కన్నుమూసి...