polavaram project visited Foreign expert team : బిగ్ బ్రేకింగ్, పోలవరం ప్రాజెక్టులో విదేశీనిపుణుల బృంద సభ్యుడి పర్యటన, డయాఫ్రమ్ వాల్ పై సమీక్ష
polavaram project visited Foreign expert team: ప్రజా దీవెన, పోలవరం:పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగు తున్న తీరుపై విదేశీ నిపుణుల బృందం సం తృప్తి వ్యక్తం చే సింది. ఎలాంటి నా ణ్యతాలోపం లేకుండా ప్రణాళికా బద్దం గా నిర్ణీతకాల వ్యవధిలో ప నులు జరుగుతున్నాయని తొ లిరోజు పర్యటనలో బృందం అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్ట్ ని ర్మాణ తీరు పరిశీలించి సూచనలు, సలహాలు ఇ వ్వటానికి నియమించి న అంతర్జాతీయ నిపుణుల బృం దం బుధవారం నుంచి మూడు రో...