police Legal Action against Social Media : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ పోలీస్ సంచలన నిర్ణయం, పలు సోషల్ మీడియా నిర్వాహకులపై కేసునమోదు
police Legal Action against Social Media : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు మై నర్ బాలిక POCSO కే సులో చిన్నారి వివరాలు సోషల్ మీ డియాలో పెట్టిన వారిపై కేసు న మోదు చేసినట్లు పేట్ బషీర్ బాగ్ పోలీసులు తెలిపారు. పోక్సో కేసు లో బాలిక వివరా లు గోప్యంగా ఉంచాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు పాటించ ని వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయినట్లు పోలీసులు వెల్లడించారు....