Political leaders security removal : ఫ్లాష్ న్యూస్ , తెలంగాణలో ‘పవర్ డౌన్’, 67 మంది నేతలకు గన్‌మెన్ల తొలగింపు
Political leaders security removal : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలం గాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా సె క్యూరిటీ హీట్ పెరిగింది. ఇ ప్పటివరకు షాడోలా వెంట నడి చిన గన్‌మెన్లు ఒక్కొక్కరుగా పక్కకు తప్పుకుంటున్నారు. రాష్ట్రంలో విఐపి భద్రతపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం, ఏకంగా 67 మంది రాజ కీయ నాయకులకు భద్రతను పూ ర్తిగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ భారీ సె క్యూరిటీ క ట్‌తో లీడర్లంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ లిస్ట్‌లో ఉమ్మడి న...