poorwoman Delivery in 108 ambulance : ప్రయాణంలోనే ప్రాణోదయం,108 సిబ్బంది చొరవతో అంబులెన్స్‌లో నే పండంటిబిడ్డకు జన్మనిచ్చినవై నం
poorwoman Delivery in 108 ambulance : ప్రజా దీవె న, నకిరేకల్: నార్కెట్‌పల్లి మండలం అమ్మనబోలులో ఒక ఊహించని సంఘటన జరిగింది. ఒక వైపు ప్రాణాలను అర చేతిలో పెట్టు కుని పురిటినొప్పులతో బాధపడుతున్న యు వతి, మరోవై పు అంబు లెన్స్ కూడా వెళ్లలేని దుర్గమమైన దారి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 10 8 సిబ్బంది చూపిన స మయస్ఫూర్తి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేస్తోంది. సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వచ్చి అమ్మనబోలు గ్రామంలోని...