Portion of temple roof collapses in Maharashtra : బిగ్ బ్రేకింగ్, కుప్పకూలిన అంజనేయస్వామి ఆలయం, శిథిలాల కింద 30మంది చిక్కుకున్నట్లు సమాచారం

  Portion of temple roof collapses in Maharashtra:   ప్రజా దీవెన, మహారాష్ట్ర: మహారాష్ట్ర పర్బానీ జిల్లాలోని యాశ్వాడిలో ఉన్న చారిత్రాత్మక హనుమాన్ ఆలయ మండ పం ఒక్కసారిగా కుప్పకూలడం తీవ్రకలకలం రేపింది. ప్ర మా ద సమయంలో అక్కడ ఉన్న దాదాపు 30 మంది భక్తులు శి థిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. అయితే, ఈ అ త్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు సరికొత్త సాంకేతికతతో రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. దట్టమైన శిథిలాల గుండా లోపల...