Praja deveena Head lines: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన కార్యక్రమాల ప్రధానాంశాలు
Praja deveena Head lines : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాల ప్రధానాం శాలు ఇలా ఉన్నాయి. నేడు నల్గొండ జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ ప్రజాపాలన వారో త్సవాల్లో భాగంగా దేవరకొండలో సీఎం సభ నేడు మరోసారి పోలీస్ కస్టడీకి ఐ బొమ్మ రవి ఇప్పటికే 2 విడ తలుగా 8 రోజులు ప్రశ్నించిన పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలితీవ్రత, పెరిగిన చలిగాలుల తీవ్ర త, పడిపోతున్న ఉష్ణోగ్రతలు సిర్పూర్‌లో అత్యల్పంగా 10.4...