Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 2:33 am Posted by : praja deveena

PRAJADeveenaBigbrekingNews: ప్రజాదీవెన నేటి వార్తల ప్రధానాంశాలు

 

PRAJADeveenaBigbrekingNews: ప్రజా దీవెన, హైదరా బాద్: తెలుగు రాష్ట్రాల్లోని ఈరోజు తలపెట్టిన కార్యక్రమాల ప్రధాన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. తెలంగాణ ఆంధ్ర పదేశ్ రాష్ట్రాల్లోని ప్రజా దీవెన హెడ్ లైన్స్ మీకు అందించే ప్రయ త్నం చేస్తున్నాము.

నేడు వరంగల్ జిల్లా పర్యటనకు సీఎం రేవంత్  ప్రజాపాలన వారో త్సవాల్లో భాగంగానర్సంపేటలో సీఎం రేవంత్ బహిరంగ సభ

 

నేడు టీబీజేపీ అధికార ప్రతినిధుల జాబితా విడుదల జాబితా విడుదల చేయనున్న రాంచందర్‌రావు

నేడు నాలుగో రోజు పార్లమెంట్ సమావేశాలు

నేడు కోకాపేట గోల్డెన్‌ మైల్‌ లేఅవుట్‌లో ఈవేలం ఇప్పటికే కోకా పేట భూములకు రికార్డు ధరలు

గ్లోబల్‌ సమ్మిట్ ఏర్పాట్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్ నేడు ఏర్పా ట్లను పర్యవేక్షించనున్న సీఎం రేవంత్

తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 395 గ్రామాలు ఏకగ్రీవం
వికారాబాద్‌ జిల్లాలో అధికంగా 39గ్రామాల్లో ఏకగ్రీవo, ఆదిలా బాద్‌ జిల్లాలో 33 గ్రామాల్లో ఏకగ్రీవం తెలంగాణలోని 9,331 వార్డుల్లో ఏకగ్రీవం

భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన, రాత్రి పుతిన్‌కు విందు ఇచ్చిన ప్రధాని మోదీ, భారత్‌-రష్యా మధ్య జరగనున్న 25 ఒప్పందాలు,నేడు హైదరాబాద్‌ హౌస్‌లో శిఖరాగ్ర సమావేశం
నేడు రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్న పుతిన్‌

బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం తెలంగాణలో తేలికపాటి వర్షాలునేటి నుంచి మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు

ఐ బొమ్మ రవి కేసులో కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై వాదనలు పూర్తి
రవి బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై నేడు తీర్పు వెల్లడించనున్న నాం పల్లి కోర్టు

రేపు సౌతాఫ్రికా వర్సెస్‌ టీమిండియా కీలక మూడో వన్డే వైజాగ్‌ వేదికగా మధ్యాహ్నం 1:30 నిమిషాలకు మ్యాచ్‌ మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న రెండుజట్లు