PRAJADeveenaBigbrekingNews: ప్రజాదీవెన నేటి వార్తల ప్రధానాంశాలు
PRAJADeveenaBigbrekingNews: ప్రజా దీవెన, హైదరా బాద్: తెలుగు రాష్ట్రాల్లోని ఈరోజు తలపెట్టిన కార్యక్రమాల ప్రధాన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. తెలంగాణ ఆంధ్ర పదేశ్ రాష్ట్రాల్లోని ప్రజా దీవెన హెడ్ లైన్స్ మీకు అందించే ప్రయ త్నం చేస్తున్నాము. నేడు వరంగల్ జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ ప్రజాపాలన వారో త్సవాల్లో భాగంగానర్సంపేటలో సీఎం రేవంత్ బహిరంగ సభ నేడు టీబీజేపీ అధికార ప్రతినిధుల జాబితా విడుదల జాబితా విడుదల చేయనున్న రాంచందర్‌రావు నేడు నాలుగో రోజు పార్లమెంట్ సమావేశాలు...