Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 1:15 pm Posted by : praja deveena

Prashant Kishor Bankipur sensational victory : బిగ్ బ్రేకింగ్, బీహార్ రాజకీయా ల్లో కొత్త సంచలనం, బంకీపూర్‌ లో ప్రశాంత్ కిషోర్ ఘనవిజయం 

:Prashant Kishor Bankipur sensational victory ప్రజా దీవెన, బీహా ర్: బీహార్ రా జకీయాల్లో కొత్త అధ్యా యానికి తెరలేచింది. ఎన్నాళ్లుగానో ప్రత్యామ్నాయ రాజకీ యాల నినాదంతో ముందుకు సాగుతున్న జన్‌సురాజ్ పార్టీ ఎట్టకేలకు తొలి ఎన్నికల విజయాన్ని తన ఖాతా లో వేసు కుంది.బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పార్టీ వ్యవస్థాప కుడు ప్రశాంత్ కిషో ర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై ఘన విజయం సాధించి రాజకీయ వర్గాలను ఆశ్చ ర్యానికి గురి చేశారు.ఈ గెలుపుతో బీహార్‌లో జన్‌సురాజ్‌కు అధికారికంగా ఎ న్నికల బోణీ పడింది. రాష్ట్రంలో ప్రత్యా మ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలన్న పార్టీ లక్ష్యానికి ఇది కీ లక మైలురాయిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇక ఈ ఫలితం బీహార్ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే సంకేతంగా భావిస్తున్నారు. రాను న్న అసెంబ్లీ ఎన్ని కల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఈ విజ యం భారీ ఊపునివ్వనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగు తోంది.