
Pressure Cooker Lid Murder : ప్రజా దీవెన, మహారా ష్ట్ర: చీర కొ నివ్వలేదన్న చిన్న కోపం… ఒక సంసారాన్ని శ్మశా నంగా మార్చే సింది. ప్రమాదమని నమ్మించేం దుకు భార్య వేసిన స్కెచ్‌ను పోలీసులు ఎలా రట్టు చేశారో తెలిస్తే వెన్ను లో వణుకు పుట్టాల్సిందే.సమాజంలో నేరాల ట్రెండ్ ఏ స్థా యిలో మారుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక భయంక రమైన సాక్ష్యం. దేశంలో గడిచిన ఆరు నెలల్లోనే ఏకంగా 55 4 మంది భర్తలు తమ భార్యల చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకో వచ్చు. తాజాగా మ హారాష్ట్రలో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఉదంతం ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
మహారాష్ట్రలోని రాణె ప్రాంతానికి చెందిన హరేరామ్ సింగ్ (35), సునీతాదేవి (30)లకు ఏళ్ల క్రితం పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్ల యింది. అంతా సవ్యంగా సాగు తుందనుకు న్న వారి జీవితంలో ఈ నెల 18న ఒక్కసారిగా తుపాను చెలరేగింది.విషయం చా లా చిన్నదేనాకు కొత్త చీరలు కొ నివ్వాల్సిందే అని సునీత పట్టు బట్టడం, హరేరామ్ దానికి ని రా కరించడం. ఈ చిన్న మాటల యుద్ధం కాస్తా చూస్తుం డగానే తీ వ్రస్థాయికి చేరింది. కోపంతో రగిలిపోయిన సునీత లో దాగిన మృగం నిద్రలేచింది.
ప్రమాదమని నమ్మించే ప్లాన్
ఆవేశంలో విచక్షణ కోల్పోయిన సునీత, చేతికి దొరికిన ప్రెజ ర్ కుక్కర్ మూతతో భర్త హరేరామ్ తలపై రక్తమొచ్చేలా దా రుణంగా బాదేసింది. అంతటితో ఆమె ఆ క్రోశం చల్లారలేదు. రక్తమడుగు లో అరుస్తున్న భర్త గొంతును బ లంగా నులిమి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది.హత్య పూర్తయ్యాక ఆమె వేసిన మాస్టర్ ప్లాన్ అందరినీ షాక్‌కు గురిచేసింది.భర్త ఏదో ప్రమాదవశాత్తు ఇంట్లో పడిపోయి చనిపోయాడని రో దిస్తూ నటించింది.
బంధువులను నమ్మించే ప్రయత్నo
పోలీసుల గ్రాండ్ ఎంట్రీ… బయటపడ్డ అసలు నిజం. అయి తే, సమాచారం అందుకున్న పోలీసు లు రంగంలోకి దిగడం తో కథ అడ్డం తిరిగింది. మృతదేహంపై ఉ న్న గాయాలను చూసి అనుమానం వచ్చిన పోలీసులు బాడీని పోస్టుమా ర్టానికి పంపించారు. పో స్టుమార్టం రిపోర్ట్ తేల్చిన పచ్చి ని జం హరేరామ్ చనిపోయింది ప్రమాదంలో కాదు… దారుణ మైన హత్య వల్ల అని పేర్కొనడం.
పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సునీతాదేవి నోరు విప్పక తప్పలేదు. చీర కొనివ్వనందుకే ఆవేశంలో భర్త ను కుక్కర్ మూతతో కొట్టి, గొంతు నులిమి చంపేశానని నిం దితురాలు ఒప్పుకుంది. ప్రస్తుతం పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కటక టాల వెనక్కి నెట్టారు.సరిగ్గా సర్దుకు పో వాల్సిన దాంపత్యంలో చిన్నపాటి చీర గొడవ… ఒకరి ప్రా ణాన్ని తీస్తే, మరొకరిని జీవితాంతం జైలుపాలు చేసింది.





