Pressure Cooker Lid Murder : బిగ్ బ్రేకింగ్, కుక్కర్ మూతే కిల్లర్ కాబోయింది, రూ. వందల చీర కోసం ప్రాణoతీసిన భార్యామణి 

Pressure Cooker Lid Murder : ప్రజా దీవెన, మహారా ష్ట్ర: చీర కొ నివ్వలేదన్న చిన్న కోపం... ఒక సంసారాన్ని శ్మశా నంగా మార్చే సింది. ప్రమాదమని నమ్మించేం దుకు భార్య వేసిన స్కెచ్‌ను పోలీసులు ఎలా రట్టు చేశారో తెలిస్తే వెన్ను లో వణుకు పుట్టాల్సిందే.సమాజంలో నేరాల ట్రెండ్ ఏ స్థా యిలో మారుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక భయంక రమైన సాక్ష్యం. దేశంలో గడిచిన ఆరు నెలల్లోనే ఏకంగా 55 4 మంది భర్తలు తమ భార్యల చేతిలోనే...