Professor Kothapalli Jayashankar jayanthi : తెలంగాణభావజాలాన్ని ప్రజల్లో నరనరాన నింపిన మహనీయుడు జయశంకర్

  Professor Kothapalli Jayashankar jayanthi : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగా ణ ఏర్పాటే తన జీవిత లక్ష్యంగా కృషిచేసిన మహనీయుడు ప్రొ ఫె సర్ కొత్తపల్లి జయశంకర్ అని రా ష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుండి చని పోయే వరకు తె లంగాణ భావజాలాన్ని ప్రజల్లో నింపి తెలం గాణపై అవగాహన తీసుకొచ్చిన వ్యక్తి అని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నె రవేర్చిన వ్యక్తుల్లో...