Qatar Gas plant huge explosion : బిగ్ బ్రేకింగ్, ప్రపంచం అతిపెద్ద గ్యాస్ క్షేత్రంలో విషాదం,రస్ లఫాన్ పోర్ట్ పేలుడులో 13మంది దుర్మరణం
Qatar Gas plant huge explosion : ప్రజా దీవెన, ఖాతా ర్: ప్రపంచంలో నే అతి పెద్దదైన గ్యాస్ క్షేత్రం ఖతార్‌లోని అ త్యంత ప్రతి ష్టాత్మకమైన, ప్రపంచంలోనే అతిపెద్ద రోబోటిక్ ఎనర్జీ హబ్ 'రస్ లఫాన్' గ్యాస్ పో ర్ట్‌లో భారీ పేలుడు సంభ వించింది. 30 దేశాలకు పైగా స్వచ్ఛమైన ఇంధనాన్ని సరఫ రా చేసే ఈ వ్యూహాత్మక గ్లోబల్ టెర్మినల్ లో జరిగినఈ ప్ర మాదం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను ఒక్కసారిగా కు దిపేసింది. ఈ ప్రమాదంలో...