Qdenga Dengue Vaccine India : బిగ్ బ్రేకింగ్, డెంగ్యూ భయాలకు ఇక చెక్, భారత్‌లోకి వచ్చేసింది ఫస్ట్ సూపర్ వ్యాక్సిన్ క్యూడెంగా
Qdenga Dengue Vaccine India : ప్రజా దీవెన, హైదరా బాద్: ప్రతి వర్షాకాలం వచ్చిందంటే చాలు... జ్వరం పేరు విం టేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ఆసుపత్రుల చుట్టూ తి రగడం, ప్లేట్‌లెట్ల కౌం ట్ చూసుకుంటూ భయపడటం మన దేశంలో ఏటా చూసే దృశ్య మే. కానీ, ఇకపై ఆ డెంగ్యూ రాక్ష సుడికి కాలం చెల్లినట్లే! భారత వైద్య రంగంలో ఒక సంచల నాత్మక పరిణామం చోటుచేసు కుం ది. దేశంలోనే తొలి డెం గ్యూ నివా రణ టీకా...