
Rahul Gandhi Arrest Protest : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టును నిర సి స్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురు వారం భారీ నిరసన ర్యాలీ నిర్వ హించారు. స్థానిక మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యా లయం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అ నంతరం ప్రధాని మోడీ దిష్టిబొ మ్మను దగ్ధం చేశారు.ఈ సంద ర్భంగా కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు.కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనా మా చేయాలని డిమాండ్ చేశా రు.
ఈ సందర్భంగా ఎ మ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఢిల్లీలో ఎ ఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీపై జరిగిన దాడి దేశ ప్రజాస్వామ్యం పై జరిగిన దాడి అని అభివర్ణిం చారు. ఈ కార్యక్రమంలో నల్లగొం డ మాజీ జడ్పిటిసి గుమ్ముల మో హన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చై ర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూ టీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌ డ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు ఎడ్ల శ్రీనివాస్, మార్కెట్ కమి టీ చైర్మన్ జూకురి రమేష్, డిసి సిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మ య్య, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప రె డ్డి, ఆర్టిఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి లు పాల్గొన్నారు.
అదే విధం
గా పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయ కులు కేసాని వేణుగోపాల్ రెడ్డి, మారగోని నవీన్ గౌడ్, అల్లి సుభాష్ యా దవ్, ఖయ్యూం బేగ్, ఇబ్రహీం, గుండ బో యి న వెంకన్న యాదవ్, ఖలీల్, సమద్, వజ్జ రమేష్ యాద వ్, ఇర్ఫాన్, మామిడి కార్తీక్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్య క్షు డు గాలి నాగరాజు, దుబ్బ అశోక్ సుందర్,కరుణాకర్ రెడ్డి, చిన్నాల జాన య్య, ప్రదీప్ నాయక్, సంకు ధనలక్ష్మి, కత్తుల కోటి, ఇ బ్రహీం, పాదం అనిల్ కుమార్, వెంకన్నగౌడ్, ముజ్జు, కంచ ర్లకుంట్ల వెంకటరెడ్డి, పిల్లి రమేష్ యాదవ్, పెరిక అంజ య్యతో పాటు పలువురు స ర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




