Rahul Gandhi Arrest Protest : రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళ న
Rahul Gandhi Arrest Protest : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టును నిర సి స్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురు వారం భారీ నిరసన ర్యాలీ నిర్వ హించారు. స్థానిక మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యా లయం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అ నంతరం ప్రధాని మోడీ దిష్టిబొ మ్మను దగ్ధం...