Rangareddy pocso court sensational judgment : బిగ్ బ్రేకింగ్, రంగారెడ్డి కోర్టు సంచ లన తీర్పు, 84ఏళ్ల వయస్సున్న వృద్ధుడికి 21 ఏళ్ల జైలుశిక్ష 

Rangareddy pocso court sensational judgment : ప్రజా దీవెన, హైదరాబా ద్:వయసు పెరిగినా బుద్ధి మారలే దు, సమాజంలో గౌరవప్ర దమైన పదవిలో పనిచేసి రిటైరైనా కపటం వీడలేదు. ఒకవై పు జీవిత చరమాంకంలో దైవచిం తనతో గడపాల్సిన 84 ఏ ళ్ల వృద్ధుడు, మరోవైపు ఏమీ తెలి యని 12 ఏళ్ల అమాయక బాలిక. ఆపై ఆమెకు మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు. ఇలాంటి బాలికను ఆసరాగా చేసు కుని చాక్లెట్ల పేరుతో లో బర్చుకుని వరుస అఘాయిత్యా ల...