IndiaOpinionజాతీయంతెలంగాణనల్గొండహైదరాబాద్

RBI Key Decision : బిగ్ బ్రేకింగ్, ఆర్ బిఐ విప్లవాత్మక నిర్ణయం, మైండ్ బ్లోయింగ్ ‘మాస్ట ర్ స్ట్రోక్’ ప్లే ఆర్ధిక వ్యూహం

RBI Key Decision: ప్రజా దీవెన, ముంబాయి: భారత ఆర్థి క రంగంలో ఎన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మక, సాహ సోపేతమైన మార్పు చోటుచే సుకుంది. సాంప్రదాయక పెట్టు బడుల రూట్ మార్చి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక మైండ్ బ్లోయింగ్ ‘మాస్టర్ స్ట్రోక్’ ప్లే చేసింది. భవిష్యత్తు ను మార్చేయబోతు న్న ఈ సరికొత్త ఆర్థిక వ్యూహం గురిం చిన ఆసక్తికరమైన వివరాలు ఇలా ఉన్నాయి.

అభిషేక్ గుప్తా తాజా నివేదిక ప్రకా రం మే 22తో ముగిసిన కేవలం రెం డు వారాల వ్యవధిలోనే భారత సెంట్రల్ బ్యాంక్ ఒక సంచలన నిర్ణ యం తీసుకుంది. శతాబ్దాలుగా అ త్యం త సురక్షితమైన ఆస్తిగా భా వించే 12 బిలియన్ డాలర్ల బం గారు నిల్వలను ఆర్‌బీఐ చకచకా వి క్రయించేసింది. అంతే కాదు ఆ ప్లేస్‌ లో ఏకంగా 7.5 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ ఆస్తులను కొనుగోలు చేసి తన ఖజానాలో నింపుకుంది.


     ఒకే ఒక్క క్లిక్‌తో మారిన ఈక్వేషన్స్

బహిరంగంగా అందుబాటులో ఉ న్న డేటాను విశ్లేషించిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఈ మార్పుల లెక్క లు ఇలా ఉన్నాయి. ఆస్తిరకం ఆర్‌ బీఐ యాక్షన్ విలువ (బిలియన్ డాలర్లలో) బంగారు నిల్వలు (Go ld) విక్రయం (Sell) $12 Billion,విదేశీ కరెన్సీ (Foreign Currenc y) కొనుగోలు (B uy)$7.5 Billion.

“యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ… పాత పద్ధతులకు గుడ్ బై చె ప్పాల్సిందే!” అనేలా ఉంది ఆర్‌బీ ఐ స్ట్రాటజీ. ప్ర స్తుతం మధ్యప్రా చ్యంలో నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రి క్తతలు, దాని వల్ల తలెత్తే ఆర్థిక ప ర్యవసానాల నుంచి భారత విదేశీ కరెన్సీ ఆస్తులను కాపాడుకోవడ మే లక్ష్యంగా ఆర్‌బీఐ ఈ ముం ద స్తు ప్లాన్ వేసింది. బంగారం ధరల్లో వచ్చే అస్థిరత కంటే, చేతిలో పటి ష్టమైన అంతర్జాతీయ కరెన్సీ ఉం డట మే దేశ ఆర్థిక భద్రతకు శ్రీరామ రక్ష అని భావించి ఈ ‘గోల్డ్-టు-క్యా ష్’ షిఫ్ట్ పూర్తి చేసింది.

గ్లోబల్ క్రైసిస్ సమయంలో తల దాచుకోవడం కాదు, ఎదు రుదాడి చేయడమే నయా భారత్ ఆర్థిక నై జం అని ఆర్‌బీ ఐ ఈ చర్యతో ని రూపించింది. రాబోయే రోజుల్లో ఈ క్యాష్ లిక్విడిటీ భారతదేశాన్ని ప్ర పంచ మార్కెట్‌లో మరింత పవ ర్‌ ఫుల్‌గా మార్చబోతోందని చెప్పవచ్చు.

   ఆర్‌బీఐ బంగారం తరిగిపోతోందా?

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పడింది. ఆ ప్రకటనలో సెంట్రల్ బ్యాంక్ క్లారిటీ ఇస్తూ ఇలా పేర్కొంది. డిజిటల్ ప్ర పంచంలో వచ్చే ఇలాంటి ఫేక్ లీ కు లను నమ్మకండి. ఏదైనా విషయం పై క్లారిటీ కావాలంటే, ఆ యా సమయాల్లో RBI తన అధికారిక మెటా వర్స్, వెబ్‌ సైట్‌ లలో ప్రచురించే అ ఫీషియల్ డేటాపైనే ప్రజలు ఆధార పడా లని సూచిస్తోంది.

ఇదిలా ఉండగా బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెచ్చి న తలనొప్పిని వదిలించడానికి ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ (P IB) రంగం లోకి దిగింది. ఒక పవర్‌ఫుల్ ఫ్యాక్ట్ -చెక్ పోస్ట్‌ను వదిలింది. ఆర్ బి ఐ (RBI) డేటాను కోట్ చే స్తూ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో (Foreign Exchange Reserv es) మన కేంద్ర బ్యాంకుకు ఉన్న గో ల్డ్ షేర్ అస్సలు తగ్గలేదు. పపైగా ఇంకా పెరిగింది. “RBI తన గోల్డ్ రి జర్వ్స్‌ను తగ్గించుకుంటోంది” అం టూ సోషల్ మీడియాలో షేర్ అవు తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేద ని ఈ వివరణతో తేలిపోయింది.

Related Articles

Back to top button