RBI Key Decision : బిగ్ బ్రేకింగ్, ఆర్ బిఐ విప్లవాత్మక నిర్ణయం, మైండ్ బ్లోయింగ్ ‘మాస్ట ర్ స్ట్రోక్’ ప్లే ఆర్ధిక వ్యూహం

RBI Key Decision: ప్రజా దీవెన, ముంబాయి: భారత ఆర్థి క రంగంలో ఎన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మక, సాహ సోపేతమైన మార్పు చోటుచే సుకుంది. సాంప్రదాయక పెట్టు బడుల రూట్ మార్చి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక మైండ్ బ్లోయింగ్ 'మాస్టర్ స్ట్రోక్' ప్లే చేసింది. భవిష్యత్తు ను మార్చేయబోతు న్న ఈ సరికొత్త ఆర్థిక వ్యూహం గురిం చిన ఆసక్తికరమైన వివరాలు ఇలా ఉన్నాయి. అభిషేక్ గుప్తా తాజా నివేదిక ప్రకా రం మే 22తో ముగిసిన...