RBI Reporate : బిగ్ బ్రేకింగ్, రిజర్వుబ్యాంకుఆఫ్ఇండియా తీపికబురు, రెపోరేటు 5.5శాతం యథాతథంతో వడ్డీరేట్లపై కీలకనిర్ణయం
RBI Reporate: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలోని పేద, సా మాన్య ప్రజలకు మరో సారి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి క బురు అందించింది. వడ్డీరేట్లపై కీలక నిర్ణయం తీసుకోవడం ద్వా రా రెపోరేటు యథాతథంగా ఉంచుతూ ప్రజలకు గుడ్ న్యూస్ అం దిం చింది. దీంతో ఇకపై కూడా రెపో రేటు ( repo rate) 5.5 శాతం యథాతథం ఉం డనుంది. ఇదిలా ఉండగా ఆర్బీఐ రేపో రేటులను స్థిరంగా ఉంచండం ఇది రెండో సారి...