Revenue inspector caught in an ACB trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో నాంప ల్లి ఆర్‌ఐ గోపరాజు, రెడ్‌హ్యాం డె డ్‌గా పట్టుకున్న ఏసీబీ

Revenue inspector caught in an ACB trap : ప్రజా దీ వెన, నాంపల్లి :నల్లగొండ జిల్లా నాంపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయం లో పనిచేస్తు న్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) రాళ్లబండి గోప రాజు ఏసీబీ వల లో చిక్కారు. వ్యవసాయ భూమి పట్టా చే యించేందుకు లంచం డి మాండ్‌ చేసిన ఆరో పణలపై సో మవారం నాంపల్లి చౌరస్తాలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ ఆవరణలో నగ దు తీసుకుంటుండగా ఏసీబీ అ ధికారులు పట్టుకున్నారు. నల్ల గొండ ఏసీబీ డీఎస్పీ...