Rupa Reddy Murder in Kondamallepally : బిగ్ బ్రేకింగ్, కొండమల్లేపల్లిలో విషాదం, పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రూపారెడ్డి దారుణ హత్య 

Rupa Reddy Murder in Kondamallepally : ప్రజా దీవె న, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజక వర్గంలో సంచలన సంఘటన చోటుచేసుకుంది. కొండమల్లే పల్లిలోని జేబీ కాలనీలో నివాసముంటున్న రూపారెడ్డి (45) అనే మహిళ దారుణంగా హత్యకు గురయ్యారు. ఆమె స్థా నిక నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తి స్తున్నారు. రాత్రి ఇం ట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి గు ర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలు స్తోంది. హైదరాబాద్‌లో ఉన్న రూపారెడ్డి భర్త రాత్రి...