OpinionIndiaక్రైంజాతీయంతెలంగాణనల్గొండహైదరాబాద్

Sangareddy fetal Road Accident : బిగ్ బ్రేకింగ్, సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు దుర్మరణం 

Sangareddy fetal Road Accident : ప్రజా దీవెన, సం గారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జహీ రాబాద్ మండలం సత్వర్ సమీపంలో జరిగిన ఘోర రో డ్డు ప్రమాదం ఏడుగురి ప్రాణా లను బలిగొంది.సత్వర్ దగ్గర ప్ర యాణికులతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంక ర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన లో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగు రు తీవ్రంగా గాయపడ్డారు.

మృతులంతా కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరి ప్రాంతానికి చెం దిన వ్యవసాయ కూలీలుగా తెలు స్తోంది. ప్రమాద తీవ్ర త తో అక్కడ పరిస్థితి హృదయవిదారకంగా మారింది. స మా చారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థ లికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. ప్రమాదానికి గల పూర్తి కార ణాలపై పోలీసులు దర్యాప్తు చే స్తున్నారు.మరిన్ని పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సిఉoది.

     సీఎం రేవంత్ రెడ్డి దిగ్రాంతి 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీ పంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రే వంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయప డిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవా లని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Related Articles

Back to top button