Sangareddy fetal Road Accident : బిగ్ బ్రేకింగ్, సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు దుర్మరణం
Sangareddy fetal Road Accident : ప్రజా దీవెన, సం గారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జహీ రాబాద్ మండలం సత్వర్ సమీపంలో జరిగిన ఘోర రో డ్డు ప్రమాదం ఏడుగురి ప్రాణా లను బలిగొంది.సత్వర్ దగ్గర ప్ర యాణికులతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంక ర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన లో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగు రు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరి ప్రాంతానికి చెం దిన...