Sangareddy RTC Conductor Attack : బిగ్ బ్రేకింగ్, సంగారెడ్డిలో హైడ్రా మా, లంచం అడిగిన అధికారికి ‘చెప్పు’తో సత్కారం

Sangareddy RTC Conductor Attack : ప్రజా దీవెన, రాయ కోడ్: సాధార ణంగా బస్సులో టికెట్ లేకపోతే ఫై న్ వేస్తారు. కానీ ఇక్కడ సీన్ రివ ర్స్ అయ్యింది. టికెట్ లేని ప్రయా ణి కుడిని పట్టుకున్న అధికారి, దాన్ని 'అవకాశం'గా మార్చుకో వాలని చూసి అడ్డంగా బుక్కయ్యారు. చివరికి ప్రయాణికుల ఆగ్రహానికి గురై దెబ్బలు తినాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నుంచి నారాయణ ఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ను రాయ కోడ్ సమీపంలో టికెట్ స్క్వాడ్ త నిఖీ...