sanjay jaju ias appointed as telangana CS : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ కొత్త ముఖ్య కార్యదర్శిగా సంజయ్ జాజు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
sanjay jaju ias appointed as telangana CS : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర పరిపాలనా విభాగా న్ని సరికొత్త డిజిటల్ యుగంలోకి నడి పించేందుకు తెలం గాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తె లంగాణ నూతన చీఫ్ సెక్రటరీ (సీ ఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికా రి సంజయ్ జాజు నియమితుల య్యారు. ఈ మేరకు ప్రభు త్వం కొ ద్దిసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులను డిజిటల్ నె ట్‌వర్క్‌లో విడుదల చేసింది. ఇదిలా...