Sankranti festival trafficjam : నల్లగొండఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పీల్, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మీతోపాటు ఎదురువారి ప్రాణాలనుకూడా కాపాడండి

  Sankranti festival trafficjam:  ప్రజా దీవెన, నల్లగొండ: పండగ అ నంతరం తిరుగు ప్రయాణాలు చేసే వాహనదా రులు ట్రాఫిక్ నిబంధన లు పాటిస్తూ పోలీస్ శాఖకు సహక రించి తమతో పాటు ఇతరుల ప్రా ణాలను కూడా కాపాడాల ని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండగ ముగించుకొని తిరుగు ప్రయాణ రద్దీ దృ ష్ట్యా సమగ్ర ట్రాఫిక్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడు దల చేస్తూ నల్లగొండ...